Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్‌లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్.

Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్‌లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ
Devara Ticket Mafia at Andhra Pradesh NTR's District(video grab)

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్. సెకండ్ షోకు ముందుగానే అధిక రేట్లకు టికెట్లను విక్రయించినట్లు గుర్తించారు తహసీల్దార్.    దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 26, 2024 03:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).